పైథాన్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక అంశాలను తెలుగులో నేర్చుకోండి, వేరియబుల్స్, డేటా స్ట్రక్చర్‌లు, ఫంక్షన్‌లు, OOP మరియు ప్రాక్టికల్ ప్రాజెక్టులతో మీ నైపుణ్యాలను పెంపొందించుకోండి.
...
by డాక్టర్ రాకేష్ రోషన్
నేను గత 21 ఏళ్లుగా C, C++, Java, Python, IoT లాంటి టెక్నాలజీలు నేర్పిస్తున్నాను. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, IoT, స్మార్ట్ సిటీస్ వంటి టాపిక్‌ల మీద 15కి పైగా రీసెర్చ్ పేపర్లు ప్రచురించాను. ఇండియా అంతటా 100కు పైగా వర్క్‌షాప్స్ చేశాను, అలాగే నా యూట్యూబ్ ఛానెల్‌లో 1700కి పైగా వీడియోలు పెట్టాను, వాటిని చూసి 70 లక్షల మందికి పైగా కొత్తగా ఏదో ఒకటి నేర్చుకున్నారు.